
ఏ పండుగ అయినా మస్ట్ హుషారుగా చేసుకోవటం హైదరాబాదీ లకు ప్రత్యేకం. హోలీ అయెతే ఇక చెప్పక్కర్లేదు. చిన్న పెద్ద తేడా లేకుండా జరుపుకుంటారు. కాని హోలీ లో వాడే రసాయన రంగులతో చర్మ వ్యాదులు వచ్చే ప్రమాదం పొంచివుంది, మరియు సునేరి తో కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉండి. అత్యవసర సమయమ లో సరోజినీ దేవి కంటి ఆసుపత్రి వారిని సంప్రదించండి Phone: 23317274, 23317275, 23317276. సహజ సిద్దమైన రంగులు కోటి మహిళా కళాశాల ఆవరణ లో అమ్ముతున్నారు. హోలీ యొక్క ప్రాముఖ్యత కొరకు ఇక్కడ క్లిక్ చేయండి హోలీ సంతోషంగా జరుపుకొండి.


0 comments:
Post a Comment