
టాటా మోటార్స్ వారి బుల్లి కారు ఈ నెల 23 న విడుదల చేయనున్నట్లు టాటా వారు ప్రకటించారు. మొదట లక్ష రూపాయలకే అనుకున్న కారు ధర కాస్త పెరిగే అవకాశం వుంది. మద్య తరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని తాయారు చేసిన ఈ కారు వినియోగదారులను ఆకర్షించవచ్చు. బైక్ వాల ఇప్పుడు కార్ వాల కావచ్చు. కాని ఇప్పుడున్న ఆర్ధిక పరిస్తులలో ఈ కారు ఎంతవరకు విజయవంతమవుతుందో వేచిచూడాలి.
ఏది ఏమైనా ఈ బుల్లి కారు అన్ని రకల హంగులతో భారతీయ మార్కెట్ కు అనుగుణంగా వుంటుందని టాటా వారి ప్రకటన ఆనంద కరమైన విషయమే. సో, వెయిట్ ఫర్ Tata Nano Car.


0 comments:
Post a Comment